: పోలవరం సీరియల్... మరోసారి రాస్తారోకో, ధర్నా


పోలవరం ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా భద్రాచలం కన్నయ్యగూడెంలో స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఆందోళనకారుల రాస్తారోకోతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News