ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. నేడు, రేపు ఈ జిల్లాలో బాబు పర్యటించనున్నారు.