: అమెరికాలో తెలుగువారి కోసం మరో సంఘం.. 'వారధి'


అమెరికాలో తెలుగు వారి సంక్షేమం కోసం మరో సంఘం ఏర్పడింది. ఇక్కడి మేరీల్యాండ్ లోని ప్రవాసాంధ్రుల అభ్యున్నతే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సంఘం పేరు 'వారధి'. ఈ నూతన సంఘానికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రభాకర్, చైర్మన్ గా వంగర విజయ్ ఎన్నికయ్యారు. కాగా, ప్రతి ఉగాది, దీపావళికి 'వారధి' తరుపున సంబరాలు నిర్వహిస్తామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News