: ఎస్టీ సెల్ సమన్వయకర్తను ఉరివేసి చంపేశారు
ఎస్టీ సెల్ రాష్ట్ర సమన్వయకర్త ఆర్.రవికుమార్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో రవికుమార్ ను ఉరివేసి చంపేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.