: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఏసీ బోగీలో పొగలు
చెన్నై నుంచి హైదరాబాదు వస్తున్న చార్మినార్ ఎక్స్ ప్రెస్ లోని ఏసీ ఏ-1 బోగీలో పొగలు వ్యాపించాయి. తమిళనాడులోని గుమ్మిడిపూండి వద్ద రైలును నిలిపివేశారు. ప్రయాణికులు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.