: కేసీఆర్ పై ఏపీ మంత్రి రావెల కిశోర్ ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రావెల కిశోర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ నియంతగా వ్యవహరిస్తున్నారని, చట్టాలను ఉల్లంఘించేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారని రావెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఆయనకు గౌరవం లేదని ఆయన మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్, ఇంజినీరింగ్ అడ్మిషన్లపై చంద్రబాబు లేఖ రాసినా కేసీఆర్ పట్టించుకోలేదని ఆయన అన్నారు.