: హైదరాబాదులో వానొచ్చింది


హైదరాబాదు నగరాన్ని వరుణుడు పలకరించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్టలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వాన కురవడంతో, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.

  • Loading...

More Telugu News