సైబరాబాదు పోలీసుల చేతికి ఓ దొంగ చిక్కాడు. అతను వివిధ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి 16 ల్యాప్ టాపులను స్వాధీనం చేసుకున్నారు.