: పోలవరం డిజైన్ మారిస్తేనే మంచిది: సీతారాం ఏచూరి
పోలవరం ప్రాజెక్టు డిజైన్ మారిస్తేనే గిరిజనులకు ప్రయోజనం కలుగుతుందని సీపీఎం నేత సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు. యూపీఏ ప్రభుత్వ విధానాలనే ఎన్డీయే అవలంబిస్తోందని ఆయన అన్నారు.