: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయండి: యూపీఎస్సీని కోరిన కేంద్రం


సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయాలని యూపీఎస్సీని కేంద్ర ప్రభుత్వం కోరింది. సిలబస్ పై స్పష్టత వచ్చే వరకు పరీక్షను వాయిదా వేయాలని కోరినట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

  • Loading...

More Telugu News