ఆంధ్రప్రదేశ్ కు చెందిన అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.