: ఈ నెల 23, 24 తేదీల్లో చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన


ఈ నెల 23, 24 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో మహిళా సంఘాలు, రైతులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమై చర్చించనున్నారు. అటు జిల్లా సమస్యలు, అభివృద్ధిపై అధికారులతో బాబు సమీక్ష నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News