: రామతీర్థం జలాశయం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల వాగ్వాదం


ప్రకాశం జిల్లా రామతీర్థం జలాశయం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నీటి విడుదల విషయంలో ఇరు పార్టీలు ఘర్షణ పడుతున్నాయి. ఈ సమయంలో వైసీపీకి చెందిన సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడి చేరుకుని వారిని కట్టడి చేశారు.

  • Loading...

More Telugu News