: టీవీ ఆర్టిస్టులకు మురళీ మోహన్ సంఘీభావం


తెలుగు చానళ్ళలో డబ్బింగ్ సీరియళ్ళ ప్రసారం నిలిపివేయాలంటూ ఉద్యమిస్తున్న టీవీ కళాకారులకు సినీ నటుడు మురళీ మోహన్ సంఘీభావం ప్రకటించారు. ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని రాజవరంలో నేడు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అనువాద ధారావాహికలు ఇకనైనా నిలిపివేయాలని చానళ్ళ యాజమాన్యాలను కోరారు. పరభాషా సీరియళ్ళు అపేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News