: నేడు తెలంగాణ విద్యాలయాల బంద్ కు ఏబీవీపీ పిలుపు


తెలంగాణలోని విద్యాలయాల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ చేపట్టింది. అంతే కాకుండా, ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ అలసత్వంతో విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని ఏబీవీపీ నాయకులు తెలిపారు. ప్రభుత్వంలో చలనం రాకపోతే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News