: బాబ్రీ కేసులో ఇద్దరు బీజేపీ ఎంపీలపై నాన్ బెయిలబుల్ వారెంట్లు


బాబ్రీ మసీదును కూల్చివేసిన కేసులో అధికార బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలపై సోమవారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు వ్యక్తులు సుదీర్ఘకాలంగా కోర్టు వాయిదాలకు హాజరు కాని నేపథ్యంలో, లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఈ వారెంట్లు జారీ అయిన ఆరుగురిలో బీజేపీకి చెందిన ఉన్నవ్ ఎంపీ సాక్షి మహారాజ్, కీసర్గంజ్ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లున్నారు.

  • Loading...

More Telugu News