రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై దాదాపు మూడు గంటలకు పైగా చర్చ అనంతరం ఆమోదం పొందింది. ఆ వెంటనే సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు.