: పోలవరం బిల్లు ఆమోదం పొందడం హర్షణీయం: దేవినేని ఉమా


రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు అని ఆయన చెప్పారు. ఈ బిల్లు వల్ల ఎవరికీ నష్టం ఉండదని దేవినేని ఉమ అన్నారు.

  • Loading...

More Telugu News