: విద్యుత్ అధికారులతో ముగిసిన కేసీఆర్ సమీక్ష


విద్యుత్ అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం ముగిసింది. 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్ కోసం అనువైన ప్రాంతాన్ని అన్వేషించాలని జెన్ కోని కేసీఆర్ ఆదేశించారు. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ తెప్పించే ఏర్పాట్లు చేయాలని ఆయన చెప్పారు. రామగుండం ఎన్టీపీసీ నుంచి 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కోసం పనులు వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News