: పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలి: డి.రాజా
పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని సీపీఐ జాతీయ నేత డి.రాజా అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అని, రాష్ట్రాలకు సంబంధించినది కాదని అన్నారు. కొత్త భూసేకరణ చట్టం ద్వారా గిరిజనులకు పునరావాసం కల్పించాలన్నారు.