: పోలవరం ప్రాజెక్టు నిర్మించాల్సిందే: ఎంపీ నందకుమార్


పోలవరం ప్రాజెక్టును నిర్మించాల్సిందేనని బీజేపీ ఎంపీ నందకుమార్ అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ... నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేయాలని అన్నారు. అయితే, పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే అటవీసంపదపై కూడా ఆలోచించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News