: ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి బెయిల్ రద్దు


ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు కర్నూలు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా గతంలో అతనికిచ్చిన బెయిల్ ను కొట్టి వేసింది. తప్పుడు సర్టిఫికెట్లతో పాస్ పోర్టు పొందిన గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడు. ఈ విషయాన్ని తాజాగా గుర్తించిన పోలీసులు అతన్ని పట్టుకునే పనిలో పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన అలిపిరి బాంబు పేలుడు ఘటనలో గంగిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

  • Loading...

More Telugu News