: కరాటే పోటీలకు హాజరైన సినీ నటుడు సుమన్


విశాఖ జిల్లా అనకాపల్లిలో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు సుమన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ పోటీలో విజేతలకు ఆయన బహుమతులు అందించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ... కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ శరీర దృఢత్వానికే కాకుండా ఆత్మరక్షణకు ఉపయోగపడతాయని అన్నారు.

  • Loading...

More Telugu News