: చంద్రబాబుతో అమెరికా అధికారి అమొరీ బి లోవిన్స్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అమెరికా అధికారి అమొరీ బి లోవిన్స్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్విరాన్ మెంటల్ టెక్నాలజీని వినియోగించుకునే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారని తెలిసింది.