: మాదాపూర్ లో ఆరుగురు జూదరుల అరెస్ట్, రూ.5 లక్షలు సీజ్


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మాదాపూర్, పత్రికా నగర్లో ఆరుగురు జూదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో దాడులు చేయడంతో పేకాటరాయుళ్లు దొరికిపోయారు. వారి నుంచి 5 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News