: ఎన్-కన్వెన్షన్ ను కూలుస్తున్న యాజమాన్యం


సినీ నటుడు నాగార్జునకు చెందిన హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కబ్జా చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న తుమ్మిడిగుంట చెరువులోని నిర్మాణాలను ఎన్ యాజమాన్యం కూల్చివేస్తోంది. జీహెచ్ఎంసీ నుంచి అధికారికంగా నోటీసులు రాకముందే స్వచ్ఛందంగా కూల్చివేతలకు ఉపక్రమించడం గమనార్హం. అయితే, తమ నిర్మాణాలు చట్టబద్ధమైనవే అంటూ నాగార్జున హైకోర్టుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News