: గుంటూరులో రౌడీ షీటర్ ను నరికి చంపారు


గుంటూరులో రౌడీ షీటర్ల హత్యలు స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా నగరంలోని శ్రీనివాసరావుపేటలో రౌడీ షీటర్ దుర్గాచంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు అతడి కంట్లో కారం చల్లి అత్యంత దారుణంగా కత్తులతో నరికి చంపారు. అయితే, ఆస్తికోసం బంధువులే దుర్గాచంద్రను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News