: హైదరాబాదును మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలి: కేసీఆర్


హైదరాబాదును మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దీనికి సంబంధించి ఆయన ఇవాళ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రయోగాత్మకంగా ఒక బస్తీని ఎంచుకుని, ప్రణాళికలు రూపొందించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News