: రేపు టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
రేపు (ఆదివారం) పదోతరగతి పరీక్షల అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలవుతాయి. ఉదయం 11 గంటలకు ఏపీ, 12 గంటలకు తెలంగాణ విద్యార్థుల ఫలితాలను విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేయనున్నారు.