: గురుపౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడోత్సవం


గురుపౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడోత్సవం వైభవంగా జరుగుతోంది. గరుడ వాహనంపై ఆసీనుడైన మలయప్పస్వామి తిరువీధుల్లో విహరిస్తున్నారు. గరుడ వాహన సేవకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై శ్రీవారిని దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News