: పశ్చిమ బెంగాల్ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి


పశ్చిమ బెంగాల్ లోని బంకురా జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. సోనాముఖి-బలియాటూర్ మధ్య ఎదురుగా వస్తున్న బస్సును మినీ ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News