: తుని రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి


తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తుని మండలం గురవయ్య కోనేరు వద్ద ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News