: మూడోస్థానం కోసం నేడు బ్రెజిల్, నెదర్లాండ్స్ అమీతుమీ


ఫిఫా వరల్డ్ చరమాంకానికి చేరింది. రేపు అర్జెంటీనా, జర్మనీ జట్లు టైటిల్ పోరులో తలపడుతుండగా... నేడు బ్రెజిల్, నెదర్లాండ్స్ జట్లు మూడోస్థానం కోసం పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 1.30కి ఆరంభం అవుతుంది. సెమీఫైనల్ పోటీల్లో ఆతిథ్య బ్రెజిల్ జట్టు జర్మనీ చేతిలో దారుణ పరాజయం చవిచూడగా, నెదర్లాండ్స్ ను అర్జెంటీనా ఓడించింది.

  • Loading...

More Telugu News