: సముద్ర స్నానానికి వెళ్లి... తిరిగిరాని లోకాలకు
సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో, తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలోని చింతలమోరిలో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీటమునిగి మరణించారు.