: తెలంగాణ ఎంఎస్ఓల వైఖరికి నిరసనగా మైదుకూరులో టీవీ ప్రసారాల నిలిపివేత
తెలంగాణ ఎంఎస్ఓల వైఖరిని నిరసిస్తూ కడప జిల్లా మైదుకూరులో ఎంఎస్ఓలు టీవీ ప్రసారాలు నిలిపివేశారు. టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేయడం ప్రజాస్వామ్య విరుద్ధం అని వారు ఆరోపించారు.