: తెలంగాణ వారికి మాపై ద్వేషం: కేఈ


తెలంగాణ రాష్ట్ర నేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై విపరీతమైన ద్వేషముందని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఏపీఎన్జీవోలు విజయవాడలో ఏర్పాటు చేసిన సభకు హాజరైన ఆయన, హైదరాబాద్ నుంచి సీమాంధ్రులను ఎప్పుడెప్పుడు తరుముదామా? అన్న చందంగా తెలంగాణ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మంత్రులమన్న ఆలోచన కూడా మరిచి తెలంగాణ నేతలు విమర్శలు చేస్తూ దిగజారి మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ వారు ఆశ్చర్యపడేలా ఏపీని అభివృద్ధి చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News