: ముంబయిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవంతి


దక్షిణ ముంబైలోని కొలాబా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. కాగా, కొన్ని రోజుల నుంచి ముంబయిలో ఎడతెగని వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News