: ఐపిఎల్ లో నేటి మ్యాచ్ లు
ఐపిఎల్ ఆరో సీజన్ లో నేడు హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య సమరం జరగబోతోంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ సాయంత్రం 4గంటలకు కోల్ కతాలో జరుగుతుంది. ఇప్పటికే రెండు విజయాలతో ఊపుమీదున్న సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లోనూ గెలుపు సాధించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి జైపూర్ లో జరుగుతుంది.