: భక్తులతో పోటెత్తిన షిరిడీ


సాయి సన్నిధి షిరిడీకి భక్తులు పోటెత్తారు. గురుపౌర్ణమి సందర్భంగా దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో, సాయి దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. సాయి సంకీర్తనలు, ప్రార్థనలతో షిరిడీలో కోలాహలం నెలకొంది.

  • Loading...

More Telugu News