: 13, 14 తేదీల్లో మద్యం దుకాణాలు బంద్


మహంకాళీ జాతర సందర్భంగా 13, 14 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలిచ్చామని హైదరాబాదు పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఆయన తెలిపారు. 18 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని ఆయన చెప్పారు. జాతరకు వచ్చే భక్తులు సూచించిన ప్రదేశాల్లోనే వాహనాలను పార్కింగ్ చేయాలని కమీషనర్ తెలిపారు.

  • Loading...

More Telugu News