: పనిచేయని డాక్టర్లంతా రాక్షసులే!: టీ-మంత్రి రాజయ్య


పనిచేయని వైద్యులంతా రాక్షసులేనని తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి టి.రాజయ్య అన్నారు. యాంత్రికంగా పనిచేసే వారు వైద్య వృత్తికి అనర్హులని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాల్యవివాహాలు, మేనరికాలు అనర్థదాయకమని అన్నారు.

  • Loading...

More Telugu News