: చంద్రబాబుకు ఆ విషయం తెలియదా?: వట్టి వసంతకుమార్


జూన్ 30 లోగా అంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగా రైతు రుణాలు చెల్లిస్తేనే అన్ని రాయితీలు వర్తిస్తాయని, లేని పక్షంలో రుణాలు ఓవర్ డ్యూ గా మిగిలిపోతాయని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ తెలిపారు. రైతు రుణమాఫీ-సాగునీటి కొరతపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఓవర్ డ్యూ రుణాలు రీషెడ్యూల్ కిందికి రావన్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలియదా? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ హామీ నుంచి చంద్రబాబునాయుడు తప్పుకోకూడదని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News