: తెలుగు సినీ దర్శకుడు పూర్ణరాజు అదృశ్యం 11-07-2014 Fri 17:49 | టాలీవుడ్ దర్శకుడు పూర్ణరాజు అదృశ్యమైనట్టు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆయన బంధువులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.