: సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. 2014-15 ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో అడ్మిషన్ల విషయంలో చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరారు. పునర్విభజన నిబంధనల ప్రకారం ఇరు రాష్ట్రాలు నడుచుకోవాలని సూచించారు. ఉన్నత విద్యలో సమానవకాశాలు ఉన్నాయని, విద్యార్థుల శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. వెంటనే అడ్మిషన్లు చేపట్టాలని కోరారు.

  • Loading...

More Telugu News