: పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు... పూర్తిచేయనివ్వండి: దేవినేని ఉమా


పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఉపయోగాలున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాజకీయాలు పక్కన పెట్టి, అందరూ సహకరించాలని ఆయన కోరారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ రాజకీయాలు చేయడం తగదని అన్నారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడంతో పాటు అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News