: లోక్ సభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై చర్చ


లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చను చేపట్టారు. ప్రస్తుతం సభలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ మాట్లాడుతున్నారు. బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీలకు టీకాంగ్రెస్, ఒడిశా, చత్తీస్ గఢ్ కాంగ్రెస్ ఎంపీలు మద్దతు పలికారు. అయినప్పటికీ, రాజ్ నాథ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సభలో గందరగోళం నెలకొంది.

  • Loading...

More Telugu News