: తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ ఇప్పుడు తల్లైంది!


దక్షిణ భారతదేశంలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీగా వినుతికెక్కిన కమలారత్నం అనే యువతి ఇప్పుడు తల్లయింది. ఈ క్రమంలో సౌతిండియాలోని టెస్ట్ ట్యూబ్ బేబీలందరిలోనూ మొదటిగా తల్లయిన మహిళగా వార్తల్లోకెక్కింది. గురువారం ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 24 ఏళ్ళ క్రితం చెన్నైకి చెందిన పొణ్ణు, రామమూర్తి దంపతులకు కమలారత్నం టెస్ట్ ట్యూబ్ బేబీగా జన్మించింది. కాగా, రత్నం పుట్టకముందు 12 ఏళ్ళ క్రితమే ప్రపంచ తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ పుట్టడం విశేషం.

  • Loading...

More Telugu News