: శంషాబాద్ లో కేజీ బంగారం స్వాధీనం


శంషాబాద్ విమానాశ్రయంలో కేజీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు నిర్వహిస్తుండగా షార్జా నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తి దగ్గర ఈ బంగారం బయట పడింది. ప్రస్తుతం ఆ వ్యక్తిని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News