: సూరెజ్ అప్పీల్ ను తిరస్కరించిన ఫిఫా


ఉరుగ్వే స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ లూయిన్ సూరెజ్ కు నిరాశ ఎదురైంది. తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని చేసిన వినతిని ఫిఫా తోసిపుచ్చింది. ఈ మేరకు ఉరుగ్వే ఫుట్ బాల్ సంఘానికి సమాచారం అందించింది. ప్రపంచ కప్ లో ఇటలీతో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు ఆటగాడు చిలీ భుజంపై సూరెజ్ కొరికాడు. దీంతో, ఫిఫా క్రమశిక్షణా సంఘం అతనిపై 9 మ్యాచ్ లతో పాటు నాలుగు నెలలు ఫుట్ బాల్ మ్యాచ్ లు ఆడకుండా నిషేధం విధించింది. ఈ క్రమంలో, సూరెజ్ క్షమాపణలు చెప్పినప్పటికీ, ఫిఫా మాత్రం కనికరించలేదు.

  • Loading...

More Telugu News