: కేంద్ర బడ్జెట్ లో ఏపీ, తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు


కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు జరిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.250 కోట్లు కేటాయించారు. ఏపీలో వనరుల లోటు భర్తీకి రూ.500 కోట్లు, ఏపీ రాజధాని నిర్మాణానికి కావలసిన మౌలిక సదుపాయాల కోసం రూ.100 కోట్లు కేటాయించారు. ఐఐటీ ఏర్పాటుకు రూ.కోటి, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కోటి రూపాయలు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు కేటాయించారు. తెలంగాణలో హార్టికల్చర్ వర్శిటీ నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయించారు. గిరిజన వర్శిటీ కోసం కోటి రూపాయలు కేటాయించారు

  • Loading...

More Telugu News